సాధారణంగా అడవులు, చెట్లు ఉన్న చోట పాములు ఎక్కువగ సంచరిస్తాయి.
పాములకు ఆపద తలపెడితే అవి పగబడుతాయని చెబుతుంటారు.
పాములు పగబట్టడంపై ఇప్పటికి కూడా పక్కా ఆధారాలు లేవు.
కానీ కొన్ని చోట్ల మాత్రం పాములు పగబట్టి చంపిన ఘటనలు లేకపోలేదు.
కింగ్ కోబ్రా గూడుకడుతుందని విషయం చాలా మందికి తెలీదంట.
కొన్ని పాములు గాల్లో కూడా ఎగరగలవని, ఏనుగుల్ని సైతం భయపెడుతాయంట.