Biryani with foxtail millets

రుచికరమైన కొర్రల పులవ్ చేసుకోవడానికి.. ముందుగా ఒక కప్పు కొర్రలను కడిగి నీటిలో నానబెట్టుకోండి.

';

Healthy Biryani

ఆ తర్వాత స్టవ్ పైన..కుక్కర్ పెట్టి కొద్దిగా నూనె వేసి..అందులో జీలకర్ర వేయించండి.

';

Fat less biryani

అందులోనే సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలను, 2 వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించుకొని.. అందులో కొద్దిగా కారం, పసుపు, ధనియాల పొడి కూడా వేసి వేయించండి.

';

Millets Biryani recipe

అందులో పావు కప్పు స్వీట్ కార్న్, సన్నగా తరుక్కున్న ఒక క్యాప్సికం, క్యారెట్లు.. కొన్ని పచ్చి బఠానీలను వేసి వేయించుకోండి.

';

Millet pulao

ఇవన్నీ ఉడికాక.. ముందుగా కడిగి పెట్టుకున్న కొర్రలు వేసి ఒక నిమిషం పాటు చిన్న మంట మీద వేయించండి.

';

Millets pulao

ఆ తరువాత అందులో సరిపడినంత నీతిని పోసి.. రుచికి సరిపడా ఉప్పును కలిపి.. కుక్కర్ పైన మూత పెట్టి.. రెండు విజిల్స్ వచ్చేదాకా ఉంచండి.

';

Millet rice

కుక్కర్ మూత తీసాక అందులో కొత్తిమీర ఆకులను పైన చల్లుకోండి. అంతే ఎంతో రుచికరమైన మిల్లెట్స్ బిర్యానీ రెడీ.

';

VIEW ALL

Read Next Story