కొన్ని అలవాట్లు మానడం వల్ల ఊహించని మార్పులు కన్పిస్తుంటాయి. ఒక్క నెల రోజులు టీ మానేసి చూడండి, మీ శరీరంలో ఎలాంటి కీలక మార్పు కన్పిస్తుందో
చాలామంది దినచర్య టీతోనే ప్రారంభమౌతుంటుంది. అత్యధికంగా మిల్క్ విత్ షుగర్ టీ ఇష్టపడతారు
ఒకవేళ మీరు ఒక నెల రోజులు టీ తాగకుండా ఉంటే మీ శరీరంలో ఊహించని లాభాలు చూడవచ్చు
ఓ నెల రోజులు టీ తాగకపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ చాలావరకూ తగ్గిపోతుంది.
టీ మానేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి.
టీ తాగడం వల్ల మీ శరీర బరువు కూడా పెరుగుతుంది. అందుకే ఓ నెల రోజులు టీ మానేస్తే బరువు తగ్గడం గమనించవచ్చు.
ఓ నెల రోజులు టీ తాగడం మానేస్తే పళ్లు కూడా చాలా క్లీన్ అవుతాయి. పళ్లు మెరుస్తుంటాయి.
ఓ నెల రోజులు టీ తాగకుండా ఉంటే మంచి నిద్ర పడుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది