Psychology: సైకాలజీ ప్రకారం ఇలాంటి లక్షణాలున్న వ్యక్తులను అస్సలు నమ్మకూడదు

';

బంధానికి నమ్మకం పునాది

బంధం ఏదైనా కావచ్చు..నమ్మకం అనేది పునాది వంటిది. ప్రతిఒక్కరూ తాము అంటే ఇష్టపడే వారిని అస్సలు మోసం చేయకూడదు. మొదట బాగానే ఉన్నా..పోతూ ఉంటే అసలు విషయం బయటపడుతుంది.

';

మోసం చేయకూడదు

ఒక వ్యక్తి మనల్ని నమ్మితే ఆ వ్యక్తిని అస్సలు మోసం చేయకూడదు. అంతేకాదు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. లేదంటే మోసపోతారు.

';

గుడ్డిగా నమ్మకూడదు

ఒక వ్యక్తిని మనం విశ్వసించే ముందు ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్మకూడదు. త్యాగ భావం ఎలాంటిదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇతరుల సంతోషాన్ని పంచుకునే వ్యక్తులను మీరు నమ్మవచ్చు.

';

మంచి లక్షణాలు

ఏ వ్యక్తిలోనైనా మంచి, చెడు రెండూ ఉంటాయి. మంచి స్వభావం ఉన్నవారు ఇతరులకు మంచే చేస్తారు. చెడు స్వభావం ఉంటే తమ స్వలాభం కోసం ఇతరులకు హాని చేసేందుకు రెడీగా ఉంటారు.

';

వీరిని నమ్మకూడదు

కోసం, స్వార్థం, అబద్ధం, సోమరితనం, గర్వం వంటి చెడు లక్షణాలు ఉన్న వ్యక్తులను అస్సలు నమ్మలేము. సత్యాన్ని గ్రహించి ప్రశాంతంగా ఉన్న వ్యక్తులను నమ్మవచ్చు. నిజాలు చెప్పేవారిని నమ్మాలి.

';

అత్యాశ

అబద్ధాలు, అత్యాశ వంటి లక్షలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే ఎదుటివారిని నమ్మాలి. ఇతరుల ఆనందం కోసం తమ సంతోషాన్ని త్యాగం చేసేవారిని వదులుకోకూడదు.

';

చెడు సమయాల్లో

చెడు సమయాల్లో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీతో ఉన్నవాళ్లే మీకు అసలైన సన్నిహితులు. శత్రువుగా స్నేహితుడి నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ సహాయం కోరకూడదు.

';

ఈజీగా మోసపోతారు

మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో అస్సలు షేర్ చేయకూడదు. ఎందుకంటే మీతో ముందు తియ్యగా మాట్లాడి వెనకాల చాడీలు చెబుతుంటారు. ఇలాంటి వారి మాయలో పడకూడదు.

';

శాడీయిజం

ఈర్ష్య,కుళ్లు, శాడీయిజం ఉన్న వ్యక్తులకు వీలైనంత వరకు దూరంగా ఉంటడం మన ఆరోగ్యానికి ఎంతో మంచింది.

';

VIEW ALL

Read Next Story