Healthy Ragi Java

ముందుగా రెండు గ్లాసుల నీళ్లు పొయ్యి మీద పెట్టి బాగా మరిగించుకోవాలి.

';

Ragi Java preperation

మరోపక్క రెండు స్పూన్ల రాగి పిండిని ఉండలు కట్టకుండా.. చల్లనీతిలో కలుపుకోవాలి.

';

Instant Ragi Java

ఇప్పుడు ముందుగా కలుపుకున్న రాగి పిండిని.. మరుగుతున్న నీతిలో వేసి ఉండలు కట్టకుండా గెంటితో తిప్పుకోవాలి.

';

Tasty Ragi Java

ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి.

';

Diebetic control Java

ఆ తరువాత స్టవ్ కట్టేసి.. ఈ రాగి పిండి జావని కాసేపు చల్లారనివ్వాలి.

';

Tasty Ragi Java

ఇప్పుడు ఇందులో బాగా చిలికిన మజ్జిగ ఒక గ్లాసు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.

';

Ragi Java Preperation

అంటే ఎంతో రుచికరమైన రాగిజావ సిద్ధం. మరింత రుచి కోసం కావాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఈ జావాలో వేసుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story