Blood Purifying Foods: బ్లడ్ ప్యూరీఫై చేసే 8 ఫుడ్స్..

';

బీట్రూట్లో అంటే ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి

';

పసుపు యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి

';

పాలకూర ,కాలే వంటి ఆకుకూరలు కూడా రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు కలిగి ఉంటాయి

';

వెల్లుల్లి రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఇది బ్లడ్ సర్కులేషన్ ని మెరుగు చేస్తుంది

';

విటమిన్ సి ఉండే ఆహారాలు కూడా డిటాక్సిఫైజ్ చేస్తాయి

';

అల్లం బ్లడ్ సర్కులేషన్ మెరుగు చేసి రక్తాన్నిలో శుద్ధి చేసి టాక్సిన్స్ ని బయటికి పంపిస్తాయి

';

బెర్రీ పండ్లలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది బ్లడ్ని ప్యూరిఫై చేసే గుణాలు కలిగి ఉంటాయి

';

నీళ్లు తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కూడా రక్తంలో టాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి

';

ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకోవాలి

';

స్ట్రెస్ మేనేజ్ చేస్తూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఇలా ప్యూరిఫై అవుతుంది

';

VIEW ALL

Read Next Story