అదిరిపోయే గ్రీన్‌ చట్నీ ఇలా తయారు చేసుకోండి!

';

గ్రీన్ చట్నీ విటమిన్ A, C, K ఫోలేట్ వంటి అనేక రకాల విటమిన్‌ ఉంటాయి.

';

ఈ విటమిన్లు రోగ నిరోధక శక్తిని పెంచడానికి, ఎముకల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.

';

గ్రీన్ చట్నీలోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు రోగ నిరోధని పెంచి అనారోగ్యాల నుంచి రక్షిస్తాయి.

';

ఫైబర్ జీర్ణక్రియను సజావుగా చేసి, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.

';

గ్రీన్ చట్నీలోని ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

';

కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పచ్చిమిర్చి, దోసకాయ, ఆవాలు

';

కావాల్సిన పదార్థాలు: పుదీనా, కొబ్బరి, ఉప్పు, జీలకర్ర, కారం పొడి

';

తయారీ విధానం: ముందుగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, దోసకాయలను శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.

';

ఒక మిక్సీ జార్ లో కోసిన పదార్థాలను, కొబ్బరి, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, కారం పొడి వంటి వాటిని వేసి మెత్తగా రుబ్బాలి.

';

చట్నీ సాఫ్ట్ గా ఉండాలంటే కొద్దిగా నీరు కూడా వేయవచ్చు.

';

ఇప్పుడు మన గ్రీన్ చట్నీ తయారైంది. దీనిని ఇడ్లీ, దోస, చపాతి వంటి వాటితో తినవచ్చు.

';

VIEW ALL

Read Next Story