Shriya Saran Sensational Pics

తెలుగులో శ్రియ నటించని హీరో లేరు అంటే అతిశయోక్తి కాదు.

';

Shriya Saran Rare Photos

మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి హీరో రాజా వరకు…ఒకప్పుడు దాదాపు అందరూ హీరోలతోనూ నటించి మెప్పించింది శ్రియ.

';

Shriya Saran Latest pics

సంతోషం, నువ్వే నువ్వే లాంటి సినిమాలు ఆమెకు తెలుగువారి మదిలో ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టాయి.

';

Shriya Saran Sensational Pics

దాదాపు 20 సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన శ్రియ ఈ మధ్య మాత్రం సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చింది.

';

Shriya Saran Upcoming Movies

తెలుగులో చివరిగా నటించిన సినిమా రాజమౌళి ఆర్ఆర్ఆర్

';

Shriya Saran Movies

ప్రస్తుతానికి తెలుగులో శ్రియ తదుపరి ప్రాజెక్టు గురించి ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు

';

Shriya Saran Hot pics

అయితే సినిమాలతో కాకుండా ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ హీరోయిన్

';

Shriya Saran Instagram Pics

ఈ నేపథ్యంలో శ్రియ బ్లాక్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటోలు అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి.

';

Shriya Saran Viral Photos

నాలుగు పదుల వయసులో కూడా రెండు పదుల హీరోయిన్ లా కనిపిస్తూ కుర్రకారుని ఉర్రూతలూగిస్తోంది ఈ నటి

';

VIEW ALL

Read Next Story