Prevent Stroke: ఈ 8 కూరగాయలు మీకు స్ట్రోక్ రాకుండా కాపాడతాయి..

';

Leafy Green:

పాలకూర, కాలె వంటి కూరల్లో నైట్రేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ గా మారుతుంది.

';

Beet..

రెడ్, పర్పుల్ బీట్‌రూట్‌ వంటి కూరగాయలు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో స్ట్రోక్ ప్రమాదం నుంచి దూరంగా ఉండొచ్చు.

';

Cruciferal..

కాలిఫ్లవర్, బ్రోకోలీ వంటి కూరగాయలు కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గించి రక్తనాళాలను మెరుగుపరుస్తాయి.

';

Allium..

వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా బ్లడ్‌ ప్రెజర్, కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి.

';

Tomato..

టమాటాలో లైకోపిన్ ఉంటుంది. ఇది కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.

';

Avocado..

అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టి, రక్తనాళాలను ఆరోగ్యంగా మారుస్తాయి.

';

Sweet Potato..

ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తసరఫరాను మెరుగుపరచి స్ట్రోక్ ప్రమాదం నుంచి దూరంగా ఉంచుతాయి.

';

Mushrooms..

మష్రూమ్స్ కూడా బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడానికి సహాయపడి చెడు కొలెస్ట్రాల్ ను సైతం తగ్గిస్తాయి.

';

VIEW ALL

Read Next Story