Fatty Liver:ఈ 5 నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లక్షణాలే

Renuka Godugu
Jul 13,2024
';

కొన్ని లక్షణాల ద్వారా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ రోగాన్ని కనిపెట్టావచ్చు

';

శరీరంలో హైకోలస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి.

';

ఇది ఫ్యాటీ లివర్ డిసీజ్ పరీక్ష చేయించాలి

';

పొత్తికడుపులో నొప్పి వాపు వంటి సమస్యలు వస్తాయి

';

ఫ్యాటీ లివర్ సమస్యలు ఉన్నవారికి బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి

';

అకస్మాత్తుగా బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది ఇది కూడా లివర్ డిసీజ్ లక్షణమే

';

తరచూ తల తిరుగుడు సమస్య వస్తుంది

';

VIEW ALL

Read Next Story