Banana Leaf: అరిటాకులో భోజనం చేస్తున్నారా అయితే కలిగే లాభాలు ఇవే

';

ప్లాస్టిక్ ప్లేట్లు

ఈ మధ్యకాలంలో ఫంక్షన్లో ప్లాస్టిక్ ప్లేట్లు కాగితం ప్లేట్లు ధర్మకోల్ ప్లేట్ల లో భోజనం వడ్డిస్తున్నారు. అయితే వీటిలో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయని ఇవి ఆరోగ్యానికి హానికరమని క్యాన్సర్ వంటి వ్యాధులు సైతం కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

';

అరిటాకులు

మరి ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అన్న సంగతి ఆలోచిస్తున్నారా? అయితే ఇందుకు అరిటాకులు ఒక చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు.

';

అరటి ఆకులో తినడం

అరటి ఆకులో అన్నం తినడం వల్ల మీకు సహజ సిద్ధంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీటిలో ఎలాంటి ప్లాస్టిక్స్ అలాగే టాక్సిన్స్ ఉండవు.

';

ఎరువు

అరటి ఆకులో భోజనం చేసిన తర్వాత మట్టిలో వేస్తే ఎరువుగా మారుతుంది. దీనివల్ల ఎలాంటి వ్యర్ధాలు భూమిలో కలవవు భూమి సారవంతం అవుతుంది.

';

హానికరమైనటువంటి పదార్థాలు

అరటి ఆకుపై ఉండే పొరలో ఇలాంటి హానికరమైనటువంటి పదార్థాలు ఉండవు. వేడివేడి పదార్థాలు తిన్నప్పుడు కూడా అరటి ఆకు ఎంతో శ్రేయస్కారమైనది.

';

ఆయుర్వేదం

ఆయుర్వేదంలో భోజనం చేయగలిగే ఆకుల్లో అరటి ఆకుకు శ్రేష్టమైన స్థానం లభించింది. అంతేకాదు పలు వ్యాధుల నివారణకు కూడా అరటి ఆకు పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

';

శరీరాన్ని డిటాక్సిఫై

అరటి ఆకులో భోజనం చేయడం వల్ల అనేక రకాల జబ్బుల నుంచి బయటపడవచ్చు. అరటి ఆకులో భోజనం చేయడం వల్ల శరీరాన్ని డిటాక్సిఫై చేసుకోవచ్చు బయట లభించే ప్లాస్టిక్ పేపర్ థర్మాకోల్ ప్లేట్ల కన్నా కూడా అరటి ఆకు ఎంతో శ్రేయస్కారమైనది.

';

ర్మ వ్యాధులు

ఎవరైతే చర్మ వ్యాధులతో బాధపడుతుంటారో వారు అరటి ఆకులో భోజనం చేయవచ్చని తద్వారా శరీరంలో టాక్సిన్లను తొలగించుకోవచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

';

VIEW ALL

Read Next Story