Gardening Tips: ఇంట్లోనే బీట్‌రూట్‌ను పెంచడానికి సింపుల్ స్టెప్స్!

';

ఇంట్లో బీట్‌రూట్‌ మొక్క పెంచుకోవడానికి మొదట కంపోస్ట్ మట్టితో కంటైనర్‌ను నింపాలి.

';

బీట్‌రూట్ విత్తనాలను సుమారు 3/4 అంగుళాల లోతులో నాటండి

';

ఉష్ణోగ్రత 10 - 29 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి.

';

నాటిన తర్వాత కుండీని పూర్తిగా సూర్యరశ్మిలో ఉంచాలి

';

నాటిన విత్తనాలు 8 రోజులలో మొలకెత్తుతాయి.

';

బీట్‌రూట్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి

';

బీట్‌రూట్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి

';

ఇవి ఆరోగ్యపరంగా మాత్రమే కాదు సౌందర్యపరంగా కూడా వినియోగిస్తారు

';

VIEW ALL

Read Next Story