శరీరంలో నుంచి వెలువడే దుర్వాసనను లవంగం నివారించే గుణాలు కల్గి ఉంటుంది.
లవంగాలను తినడం వల్ల మైండ్ యాక్టివ్ గా పనిచేస్తుంది.
ప్రతిరోజు లవంగాలను రాత్రి పూట తింటే నిద్ర బాగా పడుతుంది.
బీపీ వంటి సమస్యలు కూడా దూరమౌతాయని చెబుతుంటారు.
జలుబు,దగ్గు సమస్యలున్న వారు లవంగాలు కల్పిన నీళ్లను తాగుతుండాలి.
అన్నం తినగానే లవంగం తింటే అరుగుదల తొందరగా అవుతుంది.
ఒత్తిడి, మానసిక ఇబ్బందులను కూడా లవంగాల తినడం వల్ల రిలీఫ్ దొరుకుతుంది.