Tomatoes: ఇలాంటి వారు పొరపాటున కూడా టమోటాలు తినకూడదు..

Renuka Godugu
Aug 07,2024
';

టమోటాల్లో విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, విటమిన్ కె అనేక ఇతర పోషకాలు ఉన్నాయి.

';

అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొంతమంది టమోటాలు తినడం మానుకోవాలి,

';

గుండెల్లో మంట లేదా అసిడిటీ సమస్య ఉన్నవారు కూడా టమోటాలు ముట్టకూడదు

';

కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నట్లయితే టమోటాలు తినకూడదు

';

ఆర్థరైటిస్ పేషెంట్ అయితే మీరు టమోటాలు తినకుండా ఉండాలి.

';

మీకు స్కిన్ అలర్జీలు ఉన్నప్పటికీ, మీరు టొమాటోలను తీసుకోవడం మానేయాలి

';

టొమాటోలు చర్మ అలెర్జీలు, దద్దుర్లు పెంచుతాయి.

';

(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story