Wheat Roti: గోధుమ రొట్టెలు ఎవరు తినకూడదో తెలుసా?

Renuka Godugu
Aug 18,2024
';

ఎక్కువ బరువు ఉన్నవాళ్లు రొట్టెలు తినకుండా ఉండటమే మంచిది లేకపోతే ఒబేసిటీ పెరిగిపోతుంది

';

అంతేకాదు జీర్ణ సంబంధిత వ్యాధులు ఉన్నవారు కూడా తినకూడదు అజీర్తి, గ్యాస్, ఉబ్బరం ఉన్నవాళ్లు రొట్టెలు తినకూడదు

';

షుగర్ వ్యాధితో బాధపడే వారు కూడా గోధుమ పిండి రొట్టెలును తినకూడదు. ఇది మరింత పెంచుతుంది

';

అంతే కాదు దగ్గు, జ్వరం ఉన్నప్పుడు కూడా చపాతీలు తినకూడదు. ఇది కడుపు సమస్యలకు దారితీస్తుంది

';

వీటికి బదులుగా మల్టీ గ్రెయిన్‌ ఆటతో తయారుచేసిన చపాతీలకు ప్రాధాన్యత ఇవ్వాలి

';

మల్టీ గ్రెయిన్‌ చేసిన చపాతీలు రోగనిరోధక శక్తిని పెంచడమే కాక జీర్ణ వ్యవస్థకు కూడా మంచిది

';

మీ శరీరంలో కొవ్వు పరిమాణం పెరిగిన గోధుమ రొట్టెను తినాలి.

';

(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story