Korean hair care: జుట్టు వేగంగా పెరగాలంటే కొరియన్ హెయిర్ కేర్ టిప్స్ ఫాలో అవ్వండి

';

కొరియన్ టిప్స్

జుట్టు ఒత్తుగా వేగంగా పెరగాలంటే కొరియన్ హెయిర్ టిప్స్ ఫాలో అవ్వండి.

';

హెడ్ మసాజ్

కొరియన్స్ రెగ్యులర్ గా హెడ్ మసాజ్ చేస్తుంటారు. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.

';

స్కాల్ప్ కేర్

జుట్టు పెరుగుదలకు ఆరోగ్యకరమైన తలచర్మం ఉండాలి. రక్తప్రసరణను ఉత్తేజపరిచేందుకు సున్నితమైన ఎక్స్ ఫోలియేటింగ్ స్కాల్ప్ స్క్రైబ్ ను ఉపయోగించండి.

';

డబుల్ క్లెన్సింగ్

తలలో మలినాలను తొలగించడానికి క్లారిఫైయింగ్ షాంపూ వాడాలి. హైడ్రేషన్ కోసం మాయిశ్చరైజింగ్ షాంపూని ఫాలో అవ్వాలి. మీ జుట్టును చివర్లను స్మూత్ గా ఉంచుతుంది.

';

హెయిర్ మాస్క్

వారానికోసారి హైడ్రేషన్, పోషణ అందించేందుకు డీప్ కండిషనింగ్ హెయిర్ మాస్క్ ను అప్లై చేయండి.

';

స్కాల్ప్ మసాజ్

రక్త ప్రవాహాన్ని ఉత్తేజపరిచేందుకు, జుట్టు పెరుగుదల కోసం స్కాల్ప్ మసాజ్ చేయాలి. 5 -10 నిమిషాల పాటు వ్రుత్తాకారంలో మసాజ్ చేతివేళ్లతో చేయాలి.

';

హెయిర్ టానిక్

జుట్టు కుదుళ్లను బలంగా ఉంచేందుకు తలకు హెయిర్ టానిక్ లేదా సీరమ్ ను వాడండి. జిన్సెంగ్, బయోటిన్, గ్రీన్ టీ వంటి పదార్థాలతో కూడిన ప్రొడక్టులను వాడాలి.

';

హీట్ స్టైలింగ్

హీట్ స్టైలింగ్ సాధానాలను ఉపయోగించే ముందు మీ జుట్టు దెబ్బతినకుండా హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే వాడాలి. జుట్టు పెరిగేలా చేస్తుంది.

';

VIEW ALL

Read Next Story