పుల్లగా, కారంగా ఉండే టొమాటో చట్నీ అన్నం, దోశలోకి రుచికరంగా ఉంటుంది. ఉల్లిపాయలు, టమోటాలు, వెల్లుల్లి, ఎర్ర మిరపకాయాలు, ఆవాలు, కరివేపాకు, ఇంగువతో తయారు చేస్తారు.
పుట్నాలు, వేరుశనగలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు, ఆవాలు, కరివేపాకుతో ఈ చట్నీని తయారు చేస్తారు. ఇడ్లీలోకి బాగుంటుంది.
అల్లం రుచికరంగా ఉంటుంది. అల్లం, చింతపండు, బెల్లం, ఎర్రమిరపకాయలు, ఆవాలు, మినపప్పు వేసి చేస్తారు.
తీపి, మసాలా ఘాటుతో ఉంటుంది. ఉల్లిపాయలు, చింతపండు, ఎర్రమిరపకాయలు, బెల్లం, ఆవాలు, కరివేపాకులు వేసి తయారు చేస్తారు.
ఘాటైన రుచి ఉంటుంది. ఈ చట్నీ వెల్లుల్లి, ఎర్రమిరపకాయలు, చింతపండు , ఆవాలు, కరివేపాకు వేసి తయారు చేస్తారు.
తాజా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం, చింతపండు, ఆవాలు, మినపప్పు వేసి తయారు చేస్తారు.
చింతపండు గుజ్జుతో ఈ చట్నీ తయారు చేస్తారు. ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎర్రమిరపకాయలు బెల్లం, వేసి చేస్తారు.