Women Health: ఈ గింజ స్త్రీల ఆరోగ్యానికి వరం..

';

పోషకాలు అధికంగా ఉండే విత్తనాలు డైట్ లో చేర్చుకోవాలి ముఖ్యంగా ఫైబర్ ఓమిగా 3 ఫ్యాటీ యాసీడ్స్ మహిళలకు మంచివి.

';

పొద్దుతిరుగుడు విత్తనాల్లో శరీరం మెగ్నీషియం ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి ఇవి కచ్చితంగా డైట్లో చేర్చుకోవాలి

';

గుమ్మడి గింజల్లో కూడా ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి మెగ్నీషియం ఉంటుంది రక్తపోటును నియంత్రిస్తాయి.

';

చియా విత్తనాలు కచ్చితంగా డైట్లో చేర్చుకోవాలి ఇందులో ఫైబర్ ప్రోటీన్ ఒమేగా 3 ఆసిడ్స్ ఉంటాయి పేగు కదలికలకు మేలు చేస్తాయి.

';

నల్ల నువ్వులు కూడా మహిళల ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇందులో యాంటీ ఆక్సిడెంట్ కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఉంటుంది.

';

అవిసె గింజల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లిగ్నన్, ఫైబర్ ప్రోటీన్లు ఉంటాయి.

';

జనపనార విత్తనాల్లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది ఇది మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఒమేగా 3, 6 కూడా ఉంటాయి.

';

సబ్జా సీడ్స్ లో కూడా ఏంటి ఆక్సిడెంట్లు ఉంటాయి ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది

';

VIEW ALL

Read Next Story