Heart attack causes in youth

ప్రస్తుత జనరేషన్‌లో గుండెపోటుల సంఖ్య పెరగడానికి బయట ఆహారం.. ప్రధాన కారణం.

Vishnupriya Chowdhary
Dec 02,2024
';

Health risks of outside food

హోటల్స్, రోడ్డుపక్క ఆహారాలు..మళ్లీ మళ్లీ వాడిన నూనెతో తయారవడం వల్ల.. అవి మానవ శరీరానికి ఎంతో చెడు చేస్తున్నాయి.

';

Reusing oil dangers

రీయూస్డ్.. ఆయిల్‌లో హానికరమైన టాక్సిన్లు ఉండి.. గుండెకు నష్టం చేస్తాయి.

';

Unhealthy eating habits

నిరంతరం బయట ఆహారం తినడం.. గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

';

Heart health tips

ఇంట్లో తయారైన ఆహారాన్ని తినడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

';

Reasons for heart attacks in young generation

మళ్లీ మళ్లీ వాడే.. నూనెలతో చేసిన ఆహారం యువతలో కోలెస్ట్రాల్ పెంచి గుండెపోటుకు కారణమవుతుంది.

';

Health risks of outside food

ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించండి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోండి!

';

Disclaimer

పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story