Constipation Relief: ఈ మసాలా నీరు మలబద్ధకం సమస్యకు మంచి ఉపశమనం..

Renuka Godugu
Aug 28,2024
';

ఇంగువలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.

';

ఇంగువ నీరు తాగడం వల్ల గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.

';

ఇంగువ నీరు జీర్ణక్రియ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది

';

ఆహారాన్ని చిన్న భాగాలుగా విడగొట్టి పోషకాల శోషణను మెరుగుపరుస్తాయి.

';

ఇంగువ పేగు కండరాలను సడలిస్తుంది, కదలికలను సులభతరం చేస్తుంది.

';

ఇది అసిడిటీ, అజీర్ణం వంటి కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

';

ఇంగువ కడుపు మంట, పుల్లని త్రేనుపు నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది.

';

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ కలపండి. ఈ మిశ్రమాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తాగండి

';

గర్భవతులు ఈ రెమెడీని ప్రయత్నించే ముందు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

';

VIEW ALL

Read Next Story