Milk Tea vs Black Tea: మిల్క్ టీ వర్సెస్ బ్లాక్ టీ..రెండింట్లో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా
ఆరోగ్యానికి మిల్క్ టీ మంచిదా లేక బ్లాక్ టీ మంచిదా అనేది టీ ప్రేమికులు తప్పకుండా తెలుసుకోవాలి
దీనివల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఎముకలకు బలం చేకూరుతుంది. బరువు పెరుగుతారు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది
మిల్క్ టీ తాగడం వల్ల బరువు పెరుగుతారు. కేలరీలు ఎక్కువౌతాయి. డయాబెటిస్ రోగులకు హాని కలుగుతుంది.
బ్లాక్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారు. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. గుండె ఆరోగ్యానికి మంచిది
బ్లాక్ టీ ఎక్కువగా తీసుకుంటే నీద్రలేమి సమస్య ఉత్పన్నమౌతుంది. పరగడుపున తాగడం వల్ల ఎసిడిటీ సమస్య రావచ్చు
మిల్క్ టీ , బ్లాక్ టీ రెండింటితోనూ అటు ప్రయోజనాలు ఇటు నష్టాలు ఉన్నాయి. వ్యక్తిగత ప్రాధాన్యత, అవసరాలను బట్టి ఏదనేది ఎంచుకోవాలి.
ఎనర్జీ అవసరం , ఎముకలకు బలం కావల్సి వస్తే మిల్క్ టీ తాగడం మంచిది
బరువు తగ్గడం, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే బ్లాక్ టీ బెస్ట్ ఆప్షన్