Village Style Rasam: పల్లెటూరి స్టైల్లో మసాలా మిరియాల రసం ఎలా తయారు చేయాలి?

';

కావాల్సిన పదార్థాలు..

మిరియాలు - 2 Tbsp జీలకర్ర - 2 Tbsp వెల్లుల్లి - 6 రెబ్బలు టమోటాలు - 2 చింతపండు ద్రావణం - 1 కప్పు

';

పచ్చిమిర్చి - 2 కంది పప్పు - 1 కప్పు పసుపు పొడి - ½ tsp ఎండు మిరపకాయలు - 1 ఇంగువ - చిటికెడు ఆవాలు - 1 Tbsp జీలకర్ర - 1 tsp నూనె - 2 Tbsp ఉప్పు - రుచి ప్రకారం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర - కొద్దిగా

';

పప్పును ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి.

';

మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలను బరకగా రుబ్బుకోవాలి.

';

ఇప్పుడు బాణలిలో టమోటాలు, చింతపండు పేస్ట్, పచ్చిమిర్చి వేసి, టమోటాలు మెత్తబడే వరకు వేయించాలి.

';

ఆ తర్వాత మరో కడాయి స్టవ్‌పై పెట్టి నూనె పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ పొడి వేయాలి.

';

తర్వాత అందులో టమాటా చింతపండు రసం వేయాలి. పసుపు, ఉప్పు వేసి పచ్చి వాసన పోయే వరకు మరిగించాలి.

';

కావలసినంత నీళ్లు పోసి మరిగేటప్పుడు ఉడకబెట్టిన పప్పు వేసి బాగా కలపాలి.

';

కారం, జీలకర్ర, వెల్లుల్లి మసాలా వేసి బాగా కలిపి మరిగించాలి.

';

బాగా ఉడికిన తర్వాత చివరగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story