Constipation: ఉదయం ఈ నీటిని తాగితే మలబద్ధకం మాయం..

Renuka Godugu
Aug 03,2024
';

చియా సీడ్స్ తోనే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా ఇందులో క్యాల్షియం మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

';

చియాసీడ్స్‌ డైట్లో చేర్చుకోవడం వల్ల గ్యాస్ యాసిడిటీ తగ్గిపోతుంది

';

చియా గింజల ఫైబర్ పుష్కలంగా ఉంటుంది మల బద్దకానికి చెక్ పెడుతుంది

';

అంతేకాదు చియా గింజలు బీపీని అదుపులో ఉంచుతాయి కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి

';

ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇందులో విటమిన్ సి ఉంటుంది

';

చియాసీడ్స్‌ తీసుకోవడం వల్ల రోజంతటికి కావలసిన శక్తి హైడ్రేషన్ అందుతుంది

';

చియాసీడ్స్‌ తరచూ తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ అవుతారు

';

అంతేకాదు ఈ గింజలతో బీపీ అదుపులో ఉంటుంది

';

VIEW ALL

Read Next Story