మలబద్ధకం దూరం

ఇక డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ అద్భుతమైంది. ఇందులో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది.

Md. Abdul Rehaman
Apr 29,2024
';

ప్రోటీన్ ఫుడ్

సాల్మన్ చేపల్లో ప్రోటీన్లతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది.

';

ఎనర్జీ కోసం

ఫోర్టిఫైడ్ గ్రెయిన్స్ అంటే తృణధాన్యాల్లో కాల్షియం పెద్దమొత్తంలో ఉంటుంది.

';

విటమిన్ డి కూడా

పాలకూర, తోటకూర, బ్రోకలీ వంటి ఆకు కూరల్లో కాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా లబిస్తాయి.

';

గుడ్ కొలెస్ట్రాల్ పెంచడంలో

బాదం అనేది గుడ్ కొలెస్ట్రాల్ కోసమే కాకుండా కాల్షియంకు కూడా మంచి ఆహారం.

';

సోయాబీన్ ఉత్పత్తుల్లో

సోయాబీన్ ఉత్పత్తి అయిన టేఫూలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది.

';

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్...

సారిడైన్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు కాల్షియం పెద్దమొత్తంలో ఉంటుంది. ఎముకలకు బలం చేకూరుస్తుంది.

';

కావల్సినంత కాల్షియం

పెరుగులో కాల్షియంతో పాటు ప్రో బయోటిక్స్ అధికంగా ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

';

VIEW ALL

Read Next Story