ఇది తాగితే నోటి దుర్వాసనకు చెక్.. ఈ టిప్స్ పాటించండి

Ashok Krindinti
Jul 08,2024
';

ప్రస్తుతం ఎక్కువ మంది నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. నోటిని సరిగ్గా శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన మొదలవుతుంది.

';

నోటిలో నుంచి దుర్వాసన రావడంతో ఎదుటివారి ముందు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

';

నోటి దుర్వాసనను సింపుల్‌గా చెక్ పెట్టే టిప్స్ ఇక్కడ తెలుసుకోండి.

';

దానిమ్మ బెరడును ఉడకబెట్టిన నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. నోటి దుర్వాసన పోతుంది.

';

అల్పాహారం తీసుకునే ముందు, రాత్రి ఫుడ్ తిన్న తరువాత బ్రెష్ చేసుకోవాలి.

';

గ్రీన్ టీని రెగ్యులర్‌గా తాగితే.. నోటి దుర్వాసన తగ్గుతుంది.

';

రోజులో మీరు సాధ్యమైనన్నీ నీరు తాగితే నోటి దుర్వాసనకు చెక్ పెట్టవచ్చు.

';

గమనిక: ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం మీరు ఎక్కడ చదవినా.. పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story