ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ సమస్య తీవ్రంగా మారింది
చాలామందికి ఇప్పుడు ఇదే పరిస్థితి. యూరిక్ యాసిడ్ కారణంగా తీవ్రమైన నొప్పులు వస్తుంటాయి.
మనం తినే ఆహారంలో ప్యూరిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి
వర్షాకాలంలో లభించే చాలా రకాల కూరగాయలు శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెంచుతాయి. ఇందులో ఒకటి వంకాయలు
వంకాయ తినడం వల్ల శరీరంలో ప్యూరిన్ మోతాదు పెరిగిపోతుంది
ఫలితంగా కీళ్ల నొప్పులు అధికమౌతాయి. స్వెల్లింగ్ సమస్య పెరుగుతుంది
అందుకే యూరిక్ యాసిడ్ అధికంగా ఉండే రోగులు వంకాయలు తినకూడదు
యూరిక్ యాసిడ్ రోగులు వంకాయలు ఎక్కువగా తినకూడదు
వంకాయలతో పాటు పాలకూర, కాలిఫ్లవర్, కంద తినకూడదు.