ఈ లక్షణాలు ఉంటే గుండె ఫెయిల్ అయినట్టే..

';

గుండె ఫెయిల్ అయ్యే ముందు వచ్చే లక్షణాలు..

';

ఊపిరి ఆడకపోవడం: చిన్న ప్రయత్నం చేసినా లేదా పడుకున్నప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించవచ్చు.

';

దగ్గు: పొడి దగ్గు లేదా శ్లేష్మంతో కూడిన దగ్గు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రిపూట లేదా పడుకున్నప్పుడు ఈ దగ్గు ఎక్కువగా ఉంటుంది.

';

కాలి వాపు: కాలి వేళ్లు, మోకాలు లేదా తొడలు వాపు రావడం. ఇది రెండు కాళ్ళలోనూ లేదా ఒక కాలిలో మాత్రమే ఉండవచ్చు.

';

అలసట: చాలామందిగా గుండె ఫెయిల్ అవ్వడం వల్ల కూడా అలసట, శక్తి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.

';

చర్మం లేదా గోళ్లు నీలం రంగులోకి మారడం: శరీరంలోని ఆక్సిజన్ స్థాయి తగ్గడం వల్ల ఇలా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

';

ఎడమ వైపున నొప్పి: ఛాతీలో ఎడమ వైపున నొప్పి లేదా గుంజిన ఫీలింగ్ కలగడం..

';

చెమటలు పట్టడం: చిన్న ప్రయత్నం చేసినా లేదా రాత్రిపూట చాలా ఎక్కువగా చెమటలు పట్టడం.

';

మూత్రం పోవడం: రాత్రిపూట తరచుగా మూత్రం పోవడం.. రోజు లెక్కకు మించి విపరీతంగా మూత్ర విసర్జన జరగడం.

';

గుర్తుంచుకోవడం ముఖ్యం: ఈ లక్షణాలు కొంతమంది లోనే ఉండవచ్చు. మిగతా కొంతమందిలో ఇందులోని సగం లక్షణాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

';

ఇలాంటి లక్షణాలతో మీరు కూడా బాధపడుతుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది.

';

VIEW ALL

Read Next Story