Uric Acid Tips: యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవాళ్లు పొరపాటున కూడా ఈ పప్పులు తినకూడదు. లేకపోతే కిడ్నీ, కీళ్లపై ప్రతికూల ప్రబావం పడుతుంది
చెడు జీవనసైలి కారణంగా చాలామందిలో యూరిక్ యాసిడ్ సమస్య పెరుగుతోంది.
శరీరంలో యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్ అనే పదార్ధం విరగడం వల్ల ఏర్పడుతుంది
యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కీళ్ల నొప్పులు కిడ్నీ సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి
యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే మీ డైట్ నుంచి కొన్ని రకాల పప్పుల్ని దూరం చేయాలి.
యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే డైట్ నుంచి మసూరీ దాల్ తొలగించాల్సి ఉటుంది.
మినపలో ప్యూరిన్ పెద్దమొత్తంలో ఉంటుంది. ఇది ప్యూరిక్ యాసిడ్ పెంచేందుకు కారణమౌతుంది. అందుకే దీన్ని డైట్ నుంచి తొలగించాలి
ఇందులో కూడా ప్రోటీన్లు పెద్దమొత్తంలో ఉంటాయి. ఇది కూడా ప్యూరిక్ యాసిడ్‌ను పెంచుతుంది. అందుకే డైట్ నుంచి తొలగించాలి
శెనగపప్పులో ప్యూరిన్ పెద్దమొత్తంలో ఉంటుంది. డైట్ నుంచి తొలగించాలి