Vitamin B12 Deficiency: విటమిన్ బి12 లోపం ఉంటే రాత్రి వేళ ఈ లక్షణాలు కన్పిస్తాయి జాగ్రత్త
శరీరానికి అన్ని విటమిన్లు అవసరం. అందులో ముఖ్యమైంది విటమిన్ బి12. చాలామందిలో ఇది లోపిస్తుంటుంది
చాలామందికి విటమిన్ బి12 లోపం ఉందనే సంగతి తెలియదు. దాంతో సమస్య పెరిగిపోతుంది.
విటమిన్ బి 12 లోపిస్తే రాత్రి వేళ ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయో తెలుసుకుందాం
విటమిన్ బి12 లోపం ఉంటే రాత్రి వేళ జీర్ణక్రియ సంబంధిత సమస్యలు కన్పిస్తాయి.
తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. రోజూ రాత్రి వేళ ఈ సమస్య ఉండవచ్చు.
నిద్ర రాకపోవడం ప్రధానమైన, తీవ్రమైన సమస్యగా మారుతుంది
నిద్ర రాకపోవడం ప్రధానమైన, తీవ్రమైన సమస్యగా మారుతుంది