1. జామ:

ఒక మీడియం సైజు జామపండు తినడం వల్ల సుమారుగా 20 mg విటమిన్ సి లభిస్తుంది.

';

2. ఆరెంజ్:

ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఒక పండు ఆరెంజ్ 70 mg విటమిన్ సిని అందిస్తుంది.

';

3. కివి:

కివి తినడం వల్ల విటమిన్ సి లభించడమే కాకుండా రక్త ఫలకికలు కూడా పెరుగుతాయి.

';

4. క్యాప్సికమ్

క్యాప్సికమ్ లో అధిక మెుత్తంలో విటమిన్ సి ఉంటుంది. వివిధ రంగుల్లో ఉన్న క్యాప్సికమ్ తినడం వల్లమీకు పెద్ద మెుత్తంలో విటమిన్ సి శరీరానికి అందుతుంది

';

5. స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీలు తినడానికి రుచిగా ఉండటమే కాకుండా విటమిన్ సిని పెద్ద మొత్తంలో కలిగి ఉంటాయి.

';

6. బొప్పాయి:

మీరు 100 గ్రాముల బొప్పాయి తింటే.. మీకు 60 mg విటమిన్ సి లభిస్తుంది.

';

7. బ్రొకోలీ:

ఆకు కూర అయిన బ్రొకోలీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

';

8. కాలే:

కాలే సలాడ్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని తీసుకోవడం వల్ల మీ బాడీకి పెద్ద మెుత్తంలో విటమిన్ సి లభిస్తుంది.

';

9. బ్రస్సెల్స్ విత్తనాలు:

మొలకెత్తిన ఈ క్రూసిఫరస్ వెజిటబుల్ విటమిన్ సి యొక్క గొప్ప మూలం. దీనిని తీసుకోవడం వల్ల మీకు ఎక్కువ మెుత్తంలో విటమిన్ సి లభిస్తుంది.

';

10. పైనాపిల్:

మీరు విటమిన్ సి పొందాలనుకుంటే, మీరు డైలీ పైనాపిల్ తినండి.

';

VIEW ALL

Read Next Story