Vitamin D Rich Foods: ఈ ఐదు రకాల ఫుడ్స్‌లో విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. ఇవాళే మీ డైట్‌లో చేర్చండి
శరీర నిర్మాణం, ఎదుగుదల, పనితీరుకు అన్ని విటమిన్లు చాలా అవసరం. అందులో అతి ముఖ్యమైంది విటమిన్ డి
మీ శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే ఇవాళ్టి నుంచే మీ డైట్‌లో ఈ పదార్ధాలు చేర్చాల్సి ఉటుంది.
విటమిన్ డి లోపాన్ని సరిచేసేందుకు పన్నీర్ అద్భుతమైన ప్రత్యామ్నాయం.
మష్రూంలో కూడా విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది. వారంలో కనీసం రెండు సార్లు తింటే మంచిది
గుడ్లలో విటమిన్ డి కావల్సినంతగా లభిస్తుంది. గుడ్డు పసుపు భాగం ఇందుకు ప్రసిద్ధి
పాల ఉత్పత్తుల్లో విటమిన్ డి పెద్దమొత్తంలో ఉంటుంది. అందుకే రోజూ పాలు లేదా పెరుగు తీసుకోవడం మంచిది
ఫ్యాటీ ఫిష్ మీ డైట్‌లో చేర్చడం వల్ల విటమిన్ డి లోపం ఉండదు