Walnuts Precautions: ఈ ఐదుగురు వ్యక్తులు వాల్‌నట్స్ తినకూడదు, తింటే ఈ దుష్పరిణామాలు తప్పవు

Md. Abdul Rehaman
Aug 19,2024
';


వాల్‌నట్స్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. నానబెట్టిన వాల్‌నట్స్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనం అందిస్తాయి.

';


వాల్‌నట్స్ శరీరానికి లాభదాయకం. కానీ కొంతమందికి మాత్రం వాల్‌నట్స్ మంచిది కాదు.

';


అల్సర్ సమస్యతో బాధపడేవారు వాల్‌నట్స్ పొరపాటున కూడా తినకూడదు

';


స్థూలకాయం ఉన్నవాళ్లు వాల్‌నట్స్‌కు దూరంగా ఉండటం మంచిది

';


కడుపు నొప్పి, వాంతులు, క్రాంప్స్, గ్యాస్, విరేచనాల సమస్య ఉన్నవాళ్లు వాల్‌నట్స్ తీనకూడదు

';


నాలుక లేదా గొంతులో పూత సమస్య ఉంటే వాల్‌నట్స్ అస్సలు తినకూడదు

';


వాల్‌నట్స్ స్వభావం వేడి చేసేది కావడం వల్ల నోటి పూత మరింత పెరుగుతుంది

';

VIEW ALL

Read Next Story