Hair Care: జుట్టు కుదుళ్ల నుంచి బలంగా పెరగాలంటే ఈ సీడ్స్ తినాల్సిందే

Bhoomi
Aug 19,2024
';

పోషకాలు

మీ ఆహారపు అలవాట్లు నేరుగా మీ జుట్టుపై ప్రభావం చూపిస్తాయి. రాలిన జుట్టు తిరిగి పెరగాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలు, పోషకాలు తినడం చాలా ముఖ్యం.

';

జుట్టు పెరగడం

రాలిన జుట్టు తిరిగి పెరగడానికి మీరు ఆహారంలో చేర్చుకోవాల్సిన విత్తనాల గురించి తెలుసుకుందాం.

';

అవిసె గింజలు

అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

';

గుమ్మడి గింజలు

గుమ్మడి గింజలు జుట్టు పెరుగుదలకు మేలు చేస్తాయి. అందులోని కొవ్వు ఆమ్లాలు , ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి, మెగ్నీషియం, ఐరన్ జుట్టును బలంగా ఉంచుతాయి.

';

మెంతులు

మెంతుల్లో నికోటిన్ యాసిడ్, లెసిథిన్ పుష్కలంగా ఉంటాయి. జుట్టుకు ప్రొటీన్ సరఫరా చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.

';

నువ్వులు

మీ ఆహారంలో నువ్వులను చేర్చుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.

';

జుట్టు బలం

విటమిన్లు, ఖనిజాలు, ఫైటోస్టెరాల్స్, పాలీ ఆన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టును బలంగా ఉంచుతాయి.

';

VIEW ALL

Read Next Story