ఇంటర్వ్యూకు వెళుతున్నారా, ఇవి గుర్తుంచుకుంటే చాలు సెలెక్షన్

';

కొత్త ఉద్యోగం లభించడం ప్రస్తుత రోజుల్లో అంత సులభం కాదు. ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకుంటే ఎవరూ రిజెక్ట్ చేయలేరు

';

Career Growth

ప్రస్తుతం ప్రతి రంగంలో విపరీతమైన పోటీ ఉంటోంది. ప్రైవేట్ రంగంలో కెరీర్ బిల్ట్ చేసుకోవడం, ఉన్నత ఉద్యోగాలు పొందడం అంత ఈజీ కాదు

';

Career Guidance

సమస్యలు ఎన్ని ఉన్నా కెరీర్ గ్రోత్ అందరికీ అవసరం. మీరు కూడా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతో సంతోషంగా లేక కొత్త ఉద్యోగం కోసం చేస్తుంటే మీ కోసం కొన్ని ఇంటర్వ్యూ టిప్స్

';

Work Place Good Habits

ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తున్నప్పుడు ఏం ధరించాలి, ఏ ప్రశ్నలకు సమాధానం సిద్ధఁ చేసుకోవాలి. ఎలాంటి ప్రశ్నలకు సమాధానం గూగుల్‌లో లభిస్తుందనేది తెలుసుకోవాలి. ఇంటర్వ్యూలో ఏం చెప్పకూడదో కూడా తెలుసుకోవాలి

';

Be Confident

ఇంటర్వ్యూ సమయంలో లోపల్నించి ఎంత నెర్వస్‌గా ఉన్నా పాజిటివ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉండాలి. పలితంగా ఎదురుగా ఉన్న వ్యక్తికి మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. సెలెక్షన్ అవకాశాలు పెరుగుతాయి

';

Positivity towards Seniors and Company

ఇంటర్వ్యూ సమయంలో ప్రస్తుతం చేస్తున్న కంపెనీ, బాస్, సీనియర్ల గురించి తప్పుగా మాట్లాడకూడదు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం ఎంత కష్టంగా ఉన్నా సరే ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని ప్రస్తావించవద్దు

';

Listen to the Interviewer

ఇంటర్వ్యూ సమయంలో ముందు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఏం అడుగుతున్నారో పూర్తిగా వినాలి. ప్రశ్న అడగడానికి, జవాబు చెప్పడానికి మధ్యలో మీ అభిప్రాయమేదీ చెప్పవద్దు. గుడ్ లిజనర్ ఎప్పుడూ బెస్ట్

';

Team Work

నేను నేను అనేది ఉండకూడదు. టీమ్ వర్క్‌గా చేస్తామనే ప్రస్తావన ఉండాలి. అంటే నేను చేస్తాను అనే కంటే మేమంతా చేస్తామనే మాట రావాలి. మీ మాటల్లో టీమ్ వర్క్ హైలైట్ అవాలి

';

సైలెంట్‌గా ఉండవద్దు. మీ గురించి మీరు పొగుడుకోవద్దు. ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. ఏది అడిగితే దానికే సమాధానం చెప్పాలి. మీ స్కిల్స్ గురించి చెప్పుకోవాలి. కంపెనీకు మీరు ఏ విధంగా ఎస్సెట్ అవుతారో చెప్పగలగాలి

';

VIEW ALL

Read Next Story