Walnuts Precautions: ఈ ఐదుగురు వ్యక్తులు వాల్నట్స్ తినకూడదు, తింటే ఈ దుష్పరిణామాలు తప్పవు
వాల్నట్స్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. నానబెట్టిన వాల్నట్స్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనం అందిస్తాయి.
వాల్నట్స్ శరీరానికి లాభదాయకం. కానీ కొంతమందికి మాత్రం వాల్నట్స్ మంచిది కాదు.
అల్సర్ సమస్యతో బాధపడేవారు వాల్నట్స్ పొరపాటున కూడా తినకూడదు
స్థూలకాయం ఉన్నవాళ్లు వాల్నట్స్కు దూరంగా ఉండటం మంచిది
కడుపు నొప్పి, వాంతులు, క్రాంప్స్, గ్యాస్, విరేచనాల సమస్య ఉన్నవాళ్లు వాల్నట్స్ తీనకూడదు
నాలుక లేదా గొంతులో పూత సమస్య ఉంటే వాల్నట్స్ అస్సలు తినకూడదు
వాల్నట్స్ స్వభావం వేడి చేసేది కావడం వల్ల నోటి పూత మరింత పెరుగుతుంది