Overhydration risks

ఏదైనా మితంగా తీసుకుంటే అమృతం.. ఎక్కువగా తీసుకుంటే విషం. అవి నీలైనా సరే. నీటిని అధికంగా తాగితే శరీరంలోని సోడియం స్థాయి తగ్గిపోతుంది.

Vishnupriya Chowdhary
Nov 22,2024
';

Drinking too much water

ఎక్కువ నీరు తాగడం వల్ల తలనొప్పి, అలసట వంటివి కూడా కలగవచ్చు.

';

Effects of overhydration

ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు మనం మనీ ఎక్కువగా నీళ్లు తాగకూడదు. దీనివల్ల.. శరీరంలో పలు మార్పులు రావచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.

';

Health risks of excess water

నీటి మోతాదు అధికమైతే గుండె, మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపుతుంది.

';

Water intake tips

రోజుకు 2-3 లీటర్ల నీరు తాగడమే సరైన మోతాదు. ఇంతకన్నా తక్కువ తాగినా శరీరానికి మంచిది కాదు. అలా అని మరీ నాలుగు ఐదు లీటర్లు మించి నీళ్లు తాగిన మంచిది కాదు.

';

Balanced hydration

ఆకలిగా ఉన్నపుడే కాకుండా, దాహం వేసినప్పుడు మాత్రమే నీటిని తాగాలి.

';

Overhydration risks

నీటి మోతాదును సమతుల్యం చేసి తాగడం ఆరోగ్యానికి మంచిది.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story