Hair Transplantation: హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుంటే ప్రమాదమా? డాక్టర్లు ఏం చెప్తున్నారు

Bhoomi
Sep 15,2024
';

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్

చాలామంది బట్టతల వల్ల పదిమందిలో తిరగడానికి ఆత్మ న్యూనత భావానికి గురవుతారు. అయితే తమ బట్టతలను కపిపుచ్చుకోవడానికి హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుంటారు.

';

ఆరోగ్యానికి ప్రమాదకరమా?

అయితే హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరుపుకోవడం మంచిదా? కాదా? ఆరోగ్యానికి ప్రమాదకరమా? లాంటి విషయాలను తెలుసుకుందాం.

';

లక్షల రూపాయలు ఖర్చు

చాలామంది హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. ఇందుకోసం దాదాపు సర్జరీ చేస్తారు.

';

బట్టతల ఉండే ప్రాంతం

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్లో భాగంగా తల పైన మరో ప్రదేశంలో ఉన్న వెంట్రుకలను కుదుళ్లతో సహా తీసి బట్టతల ఉండే ప్రాంతంలో ట్రాన్స్ ప్లాంట్ చేస్తారు.

';

సురక్షితమైన పద్ధతుల ద్వారా

అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రక్రియ చాలా చోట్ల సురక్షితం అని తేలింది. అయితే సరైన సురక్షితమైన పద్ధతుల ద్వారానే ఈ సర్జరీ జరపాలని సూచిస్తున్నారు.

';

వెంట్రుకలు తిరిగి పెరిగే అవకాశం

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ వల్ల వెంట్రుకలు తిరిగి పెరిగే అవకాశం ఉందని పలు శాస్త్రీయ అధ్యయనాల్లో తేలింది.

';

శిక్షణ పొందిన నిపుణుల పర్యవేక్షణలో

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ శిక్షణ పొందిన నిపుణుల పర్యవేక్షణలోనే చేయించుకోవాలి. కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

';

డాక్టర్లు సూచించిన జాగ్రత్తలు

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఫలితాలను చూడడానికి డాక్టర్లు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలి.

';

ప్రమాదంలో పడే అవకాశం

శిక్షణ లేని నాసిరకమైన డాక్టర్లతో ఈ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుంటే మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story