అక్కడ భూతద్దం పెట్టి వెతికిన హిందువులు కన్పించరు.. ఆ దేశాలేంటో తెలుసా..?

TA Kiran Kumar
Sep 16,2024
';


కొన్ని దేశాల్లో భూతద్దం పెట్టి వెతికినా.. మనకు హిందువులు కనిపించరు. అధికారికంగా ఆ దేశంలో హిందూ జనాభానే లేదు.

';

1. సౌదీ అరేబియా

సౌదీ అరేబియాలో పూర్తి ఇస్లామిక కంట్రీ. ఇక్కడ అధికారికంగా ఒక్క హిందువు లేరు.

';

2. ఉత్తర కొరియా:

నార్త్ కొరియా మతం లేని కమ్యూనిస్ట్ దేశం. ఇక్కడ హిందువుల జనాభాకు సంబంధించి ఎలాంటి అధికారిక రికార్డులు లేవు.

';

3. వాటికన్ సిటీ

రోమన్ క్యాథలిక్ చర్చి కేంద్రమైన వాటికన్ సిటీలో హిందూ జనాభా లేనే లేదు.

';

4.పాలస్తీనా

పాలస్తీనాలో ప్రధానంగా ఇస్లామిక్ దేశం. ఇక్కడ క్రైస్తవులు గణనీయంగా ఉన్నా.. హిందూ జనభా మాత్రం అధికారంగా లేరు.

';

5. సోమాలియా

సోమాలియా దేశం కూడా పూర్తి ఇస్లామిక్ రాడికల్ దేశం. ఈ దేశంలో రికార్డుల ప్రకారం అసలు హిందూ జనాభానే లేదు.

';

6. యెమెన్:

యెమెన్‌ ముస్లిమ్ అధికారిక దేశం. ఇక్కడ హిందువలను భూతద్దం పెట్టిన వెతికినా.. ఎక్కడా కనిపించరు.

';

7. ఆఫ్ఘనిస్తాన్

దేశంలో తాలిబాన్ల పరిపాలన వచ్చే వరకు ఇక్కడ హిందువులు ఓ మోస్తరుగా ఉండేవారు. తాజా పరిణామాలతో అసలు అక్కడ హిందువల జనాభా పూర్తిగా తగ్గిపోయిందనే కంటే లేనే లేరని చెప్పాలి.

';

Disclaimer

ఈ సమాచారం జీ మీడియా ధృవీకరించడం లేదు. ఇంటర్నెట్, అంతర్జాతీయ సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ దేశాల్లో ప్రస్తుతం అధికారికంగా హిందువుల జనభా లేదు.

';

VIEW ALL

Read Next Story