బీట్రూట్ జ్యూస్ వారానికి మూడుసార్లు తాగడం.. శరీరానికి ఎనలేని ప్రయోజనాలను అందిస్తుంది.
బీపీ సమస్యను తగ్గించడంలో బీట్రూట్ జ్యూస్ చాలా ఉపయోగ పడుతుంది.
బీట్రూట్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది, శరీరానికి తగిన హేమోగ్లోబిన్ పెంచుతుంది.
బీట్రూట్ జ్యూస్ శరీరానికి డీటాక్స్ చేస్తూ.. చర్మం కాంతివంతంగా మారేలా చేస్తుంది.
బీట్రూట్ జ్యూస్ తాగడం వలన శరీర సహనశక్తి పెరిగి.. పని సామర్థ్యం మెరుగుపడుతుంది.
ఇది శరీరంలో హానికరమైన టాక్సిన్స్‌ను తొలగించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు మాత్రమే చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.