ఉదయం ఇది తాగితే.. పొట్ట, బరువు తగ్గి హ్యాండ్సమ్‌గా కనిపిస్తారు!

Dharmaraju Dhurishetty
Dec 19,2024
';

బరువు తగ్గే క్రమంలో ఉదయాన్నే కొన్ని రకాల డ్రింక్స్ తాగితే విశేషమైన ప్రయోజనాలు పొందుతారట.

';

ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే లేచి గ్రీన్ టీ తాగితే సులభంగా మంచి ఫలితాలు పొందుతారట. అలాగే ఇందులో ఉండే గుణాలు కొవ్వును కూడా కరిగిస్తాయి.

';

ముఖ్యంగా చలికాలంలో బరువు తగ్గాలనుకునేవారు వ్యాయామాలు చేసిన వెంటనే గ్రీన్ టీ తాగడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.

';

బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఎంతో సహాయపడినప్పటికీ దీనిని తయారు చేసుకునే క్రమంలో పొరపాట్లు పడుతున్నారు. దీనివల్ల బరువు తగ్గడానికి బదులు పెరుగుతున్నారు.

';

ఎలాంటి పొరపాట్లు లేకుండా సులభంగా ఈ పద్ధతిలో గ్రీన్ టీ తయారు చేసుకొని తాగితే మంచి ఫలితాలు పొందుతారు.

';

గ్రీన్ టీ తయారీ విధానం: ముందుగా టీ బ్యాగుల కంటే వాటి ఆకులను తీసుకొని కొద్దిసేపు నీటిలో నానబెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా నానబెట్టుకున్న గ్రీన్ టీ ఆకులను నీటిలో బాగా ఉడికించి.. ఆ నీటిని ఒక గ్లాసులో వడకట్టుకోండి. అందులోనే తగినంత నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయండి.

';

రోజు ఇలా గ్రీన్ టీ తాగడం వల్ల ఇతర సమస్యలు కూడా దూరం అవుతాయి. పొట్ట కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

';

గ్రీన్ టీ లో నిమ్మరసం వేసిన తర్వాత రుచికోసం తక్కువ పరిమాణంలోని దీనిని వేసుకుని మిక్స్ చేసుకొని తాగితే.. అద్భుతంగా బరువు తగ్గుతారు.

';

VIEW ALL

Read Next Story