Nayanthara: అందమైన బ్లౌజ్ డిజైన్స్ కావాలా? నయనతారను చూసి ఫాలో అవ్వండి

Bhoomi
Dec 19,2024
';

నయనతార

నయనతార శారీ కలెక్షన్ లోని ఈ బ్లౌజ్ డిజైన్స్, అందంగా చాలా సింపుల్ గా కనిపించేందుకు సహాయపడతాయి. మీరు కూడా ట్రేండిగా కనిపించాలంటే నయన్ బ్లౌజ్ డిజైన్స్ ఫాలో అవ్వండి.

';

హై వి నెక్

హై వి నెక్ డిజైన్ చాలా బాగుంటుంది. మీరు కాస్త పొడువు ఎక్కువగా ఉంటే ఇంకా బాగుంటుంది. హై వి నెక్ డిజైన్ బ్లౌ వేసుకున్నప్పుడు మెడలో ఎలాంటి హారాలను వేయకూడదు. నయన్ వలే పెద్ద జుంకాలు పెట్టుకుంటే సరి

';

యు నెక్ బ్లౌజ్

యు నెక్ బ్లౌజ్ డిజైన్ చాలా మంది ఇష్టపడతారు. చాలా సాంప్రదాయంగా కనిపిస్తుంది. యు నెక్ డిజైన్ బ్లౌజ్ వేసినప్పుడు మెడలో సన్నటి హారం వేసుకుంటే బాగుంటుంది.

';

ఎల్బో లెంగ్త్ బ్లౌజ్

ట్రెండీ లుక్ ను అందించే ఎల్బో లెంగ్త్ బ్లౌజ్ వేసుకుంటే రాయల్ లుక్ కనిపిస్తుంది.

';

స్వ్కేర్ నెక్ బ్లౌజ్

దివా స్వ్కేర్ నెక్ బ్లౌజు కాలేజీ అమ్మాయిలకు బాగుంటుంది. ఫ్యాషన్ కోరుకునేవారికి బాగా నప్పుతుంది. ఈ మోడల్ బ్లౌజ్ పై గజ్రా బన్ బాగుంటుంది.

';

స్లీవ్ లెస్

చాలా మంది అమ్మాయిలు స్లీవ్ లెస్ బ్లౌజులు వేసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. జార్జెట్ చీరకు స్లీవ్ లెస్ బ్లౌజ్ నైట్ పార్టీలకు బాగుంటుంది.

';

సింపుల్ బ్లౌజ్

సింపుల్ గా కనిపించే బ్లౌజ్ డిజైన్ కు కాస్త బ్యూటీ యాడ్ చేయాలంటే ఇలాంటి బార్డర్ వేస్తే బాగుంటుంది.

';

సన్న బోర్డర్ చీరలు

నన్నగా బోర్డర్ ఉన్న చీరలకు ఇలా పూర్తిగా ప్లెయిన్ బ్లౌజ్ కూడా సెట్ అవుతుంది.

';

గళ్ల బ్లౌజ్

పట్టుచీరలకు గళ్ల బ్లౌజ్ ఎవర్ గ్రీన్. ఎప్పటికీ ఔట్ డేటెడ్ కాదంటోంది నయనతార.

';

VIEW ALL

Read Next Story