Dengue Mosquito: డెంగీ దోమలు కాళ్లపై మాత్రమే ఎందుకు కుడతాయి?

Renuka Godugu
Aug 29,2024
';

దీని జీవితకాలంలో 1000 దోమల వరకు జన్మనిస్తుంది

';

అంటే ఒకసారి 300 గుడ్ల వరకు పెట్టి ఏడు రోజుల తర్వాత లార్వా ఏర్పడి నాలుగు రోజుల్లో దోమల రూపంలో విజృంభిస్తాయి

';

డెంగీ దోమ కుట్టిన ఐదు రోజులకు జ్వరం వస్తుంది

';

ఇది ముఖ్యంగా ఉదయం మా సాయంత్రం సమయంలోనే కుడుతుంది

';

రాత్రి వేళల్లో డెంగీ దోమ ఇంటి మూలల్లో లేదా తడిగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే ఉంటాయి

';

అయితే ఈ డెంగీ దోమ కేవలం కాళ్లపై మాత్రమే కుట్టడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా?

';

డెంగీ దోమలు ఎక్కువ ఎత్తు ఎగర లేవు అందుకే కేవలం కాళ్ల పైన కుడతాయి

';

డెంగీ దోమ కుట్టిన తర్వాత తలనొప్పి కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి

';

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి

';

VIEW ALL

Read Next Story