Top 10 Intelligence Agencies: ప్రపంచంలోనే టాప్ 10 నిఘా సంస్థలు ఇవే, రా, ఐఎస్ఐ ర్యాంకింగ్ తెలుసా

';

CIA Central Intelligence Agency USA

అమెరికాకు చెందిన సీఐఏ మొదటి ర్యాంకింగ్‌లో ఉంది. విదేశాల రహస్యాలు సేకరించడం, టెర్రరిస్టు యాక్టివిటీస్ గురించి తెలుసోకవడం, వాటిని నియంత్రించడంలో దిట్ట

';

Mossad, Israel

ఇజ్రాయిల్‌కు చెందిన మొస్సాడ్ నిఘా సంస్థ రెండవ స్థానంలో ఉంటుంది. ప్రపంచంలో అత్యంత సాహసోపేతమైన నిఘా సంస్థ ఇది

';

MI6, Secret Intelligence Service, UK

యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన నిఘా సంస్థ. బ్రిటన్ దేశ సంరక్షణలో అత్యంత ఉన్నతంగా నిలుస్తోంది

';

FSB, Federal Security Service, Russia

ఇది రష్యాకు చెందిన నిఘా సంస్థ. టెర్రరిస్టు కార్యకలాపాలు, దేశ రక్షణ , రహస్య సమాచారం సేకరణలో ప్రసిద్ధి చెందింది

';

RAW Research and Analysis Wing, India

ఇది ఇండియాకు చెందిన సీక్రెట్ ఏజెన్సీ. నిఘా సంస్థ. ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంది. టెర్రరిస్టు కార్యకలాపాలు, దేశ రక్షణ వంటి యాక్టివిటీస్‌లో దిట్ట

';

ISI Inter Services Intelligence, Pakistan

ఇది పాకిస్తాన్‌కు చెందిన నిఘా రహస్య సంస్థ. చాలా పవర్‌ఫుల్ ఇది. ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన నెట్‌వర్క్ కలిగి ఉంది. ఆరవ స్థానంలో ఉంది

';

MSS Ministery of State Security, China

ఇది చైనాకు చెందిన నిఘా రహస్య సంస్థ. విదేశీ రహస్యాలు సేకరించడం, దేశ రక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 7వ స్థానంలో ఉంది

';

DGSE Directorate General for External Security, France

ఇది ఫ్రాన్స్ దేశపు నిఘా సంస్థ. 8వ స్థానంలో ఉంది. దేశ రక్షణ, టెర్రరిస్టు యాక్టివిటీస్ పసిగట్టడం, విదేశీ రహస్య సమాచార సేకరణ

';

BND Federal Intelligenct Service, Germany

ఇది జర్మనీకు చెందిన నిఘా రహస్య సంస్థ. ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్ కలిగి ఉంది. 9వ స్థానంలో ఉంది

';

ASIS Australian Secret Intelligence Service, Australia

ఇది ఆస్ట్రేలియా దేశపు నిఘా సంస్థ. ప్రపంచ నిఘా సంస్థల్లో 10వ స్థానంలో ఉంది. దేశ రక్షణ, విదేశీ రహస్యాల సేకరణ చేస్తుంది

';

VIEW ALL

Read Next Story