Egg: చలికాలం ప్రతిరోజూ ఎగ్‌ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Renuka Godugu
Nov 20,2024
';

గుడ్డులో విటమిన్‌ డీ ఉంటుంది. ఇది ఎముక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

';

గుడ్డులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇందులో విటమిన్‌ ఏ ఉంటుంది.

';

యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆరోగ్యకరమైన చర్మానికి మేలు చేస్తుంది.

';

గుడ్డులో జింక్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది సీజనల్‌ వ్యాధులకు చెక్‌ పెడుతుంది.

';

ఇందులో విటమిన్స్ బీ6, బీ12 ఉంటుంది.

';

గుడ్డు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.

';

ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఉడకబెట్టిన గుడ్డు తీసుకోవాలి.

';

దీంతో కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. బరువు పెరగకుండా ఉంటారు.

';

చలికాలంలో వచ్చే జబ్బులకు చెక్‌ పెడుతుంది. సెలీనియం, జింక్‌ కూడా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story