కావలసిన పదార్థాలు: ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు, నీరు, జీడిపప్పు
';
తయారీ విధానం: ముందుగా బాస్మతి రైస్ ని ఉడికించి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టౌపై ఓ బౌల్ పెట్టుకొని అందులో నూనె వేడి చేసుకోవాలి.
';
ఆ తర్వాత అందులో జీలకర్ర, ఎండు మిర్చి వేసి బాగా వేపుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కరివేపాకును గ్రైండ్ చేసి మిశ్రమంలో తయారు చేసుకున్న పేస్టును అందులో వేసి బాగా వేయించుకోండి.
';
కరివేపాకు మిశ్రమం బాగా వేగిన తర్వాత, అందులోనే జీడిపప్పు తగినంత కారం ధనియాల పొడి వేసి మరికొద్దిసేపు వేయించుకోండి.
';
ఇలా బాగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసి బాగా మిక్స్ చేసుకోండి.
';
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దాని పైనుంచి కావలసినంత కొత్తిమీర చల్లుకొని దింపుకోండి. అంతే ఎంతో సులభంగా కరివేపాకు రైస్ తయారైనట్లే..