ఈ జాగ్రత్తలు తప్పనిసరి:

మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా శీతాకాలంలో ఆహారాల విషయంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

ZH Telugu Desk
Nov 07,2023
';

జీర్ణక్రియ సమస్యలు కామన్:

చలి కాలంలో డయాబెటిస్‌తో బాధపడేవారిలో జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా పెరుగుతాయి.

';

ఫైబర్‌ కలిగిన ఆహారాలు:

ఈ శీతాకాలంలో మధుమేహం ఉన్నవారు ఎక్కువగా ఫైబర్‌ కలిగిన ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది.

';

డయాబెటిస్‌తో బాధపడుతున్నారా?

డయాబెటిస్‌ ఉన్నవారు ఆరోగ్య నిపుణులు సూచించిన ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.

';

మిల్లెట్స్‌ ఆహారాలు:

చలి కాలంలో మధుమేహం ఉన్నవారు మిల్లెట్‌తో తయారు చేసిన ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.

';

మిల్లెట్స్‌తో కూడిన ఆహారాలు:

మిల్లెట్‌తో కూడిన ఆహారాలు ఉదయం అల్పాహారంలో తీసుకుంటే రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.

';

ఈ టీ తప్పని సరి..

మధుమేహం ఉన్నవారికి శీతాకాలంలో దాల్చిన చెక్క టీ కూడా ఎంతో ప్రభావంతంగా పని చేస్తుంది.

';

దాల్చిన చెక్క టీ:

దాల్చిన చెక్క టీ మధుమేహం ఉన్నవారు తాగితే రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.

';

బీట్‌రూట్:

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో తప్పకుండా బీట్‌రూట్ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్య బారిన పడకుండా ఉంటారు.

';

క్యారెట్ రసం:

చలి కాలంలో క్యారెట్ రసం కూడా మధుమేహం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.

';

VIEW ALL

Read Next Story