కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్ర పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి!

';

Black coffee..

బ్లాక్‌ కాఫీ నాడి వ్యవస్థను ఉత్తేజంగా ఉంచుతుంది

';

Water..

కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. 8 గ్లాసుల వరకు నీళ్లు తాగితే హైడ్రేటెడ్ గా ఉంటారు.

';

Citrus..

సిట్రస్ పండ్లు తింటే కూడా అలెర్ట్‌గా ఉంటారు

';

Nuts..

సన్ ఫ్లవర్ సీడ్స్, బాదం వంటివి అలసటను తగ్గిస్తాయి.

';

Starch..

బంగాళాదుంపలు, బియ్యం వంటి వాటికి దూరంగా ఉండాలి ఎందుకంటే అవి నిద్రను ఉపక్రమిస్తాయి

';

Cool drinks..

శీతల పానీయాలు కూడా తీసుకోకుండా ఉండాలి ఇది మగతను కలిగిస్తుంది

';

VIEW ALL

Read Next Story