కంచన్ జంగా సహా భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన రైలు ప్రమాద ఘటనలు..

TA Kiran Kumar
Jun 19,2024
';

బీహార్ రైలు యాక్సిడెంట్ (1981)

రైలు పట్టాలు తప్పి బాగ్మతి నదిలో పడిపోవడంతో అప్పట్లో ఈ దుర్ఘటనలో 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

';

ఫిరోజాబాద్ రైలు విపత్తు (1995)

న్యూఢిల్లీ సమీపంలో జరిగిన ఈ రైలు యాక్సిడెంట్ లో 358 మంది ప్రాణాలు కోల్పోయారు.

';

గైసాల్ ట్రైన్ డిజాస్టర్ (1999)

రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఫలితంగా 290 మంది మరణించారు.

';

ఒడిశా రైలు ప్రమాదం (2023)

రెండు రైల్లు ఎదురెదురుగా ఢీకొనడంతో 280 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

';

ఖన్నా రైలు విపత్తు (1998)

ఈ రైలు ప్రమాదంలో 212 మంది ప్రాణాలు కోల్పోయారు.

';

కాన్పూర్ రైలు విషాదం (2016)

ఈ రైలు యాక్సిడెంట్ లో 146 మంది ప్రాణాలు కోల్పోయారు.

';

రఫీగంజ్ రైలు విపత్తు (2002)

వంతెన కూలడంతో రెండు రైలు కంపార్ట్‌మెంట్లు నదిలో పడిపోయాయి. ఈ నేపథ్యంలో అందులో ప్రయాణిస్తోన్న 130 మందికి పైగా మరణించారు.

';

విజయవాడ రైలు అగ్నిప్రమాదం (2013)

కదులుతున్న రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అప్పట్లో 30 మందికి పైగా ప్రయాణికలు అగ్నికి ఆహూతి అయ్యారు.

';

దిబ్రూగఢ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం.. 2014

దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడం (2014) రైలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదంలో 25 మందికి పైగా విగత జీవులయ్యారు.

';

కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం 2024

ఇటీవల జరిగిన ఈ ప్రమాదంలో గూడ్స్ రైలను ప్రయాణికులు రైలు ఢీకొనడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరియు 40 మందికి పైగా గాయపడ్డారు.

';

VIEW ALL

Read Next Story