స్వాతంత్య్రం తర్వాత తమ పేరును మార్చుకున్న రాష్ట్రాలు ఇవే..

TA Kiran Kumar
Aug 14,2024
';

ఒరిస్సా - ఒడిశా

ఒడిశా రాష్ట్ర పేరును ముందుగా ఒరిస్సా గా ఉండేది. 2010లో రాజ్యాంగంలోని 113వ సవరణ ద్వారా ఒరిస్సా పేరును ఒడిశాగా మార్చారు. అంతేకాదు ఒరియా భాష పేరు ఒడియాగా మార్చారు.

';

మద్రాసు ప్రెసిడెన్స్ - తమిళనాడు

స్వాతంత్ర్యం తర్వాత మద్రాసు రాష్ట్రంలో ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రాంతాలతో పాటు ప్రస్తుత తమిళనాడు రాష్ట్రం అంతా మద్రాసు ప్రెసిడెన్సీ కిందా మద్రాసు ప్రావిన్స్‌గా ఉండేది. 1969లో అన్నాదురై ప్రభుత్వం మద్రాసు ప్రెసిడెన్సీ

';

మధ్య భారతం - మధ్య ప్రదేశ్

స్వాతంత్య్రం తర్వాత 1956లో 25 రాచరిక రాష్ట్రాలు (ప్రిన్సీలీ స్టేట్స్) విలీనం చేయడం ద్వారా మధ్య భారత్ కాస్త మధ్య ప్రదేశ్ రాష్ట్రంగా పేరు మార్చారు.

';

ఉత్తరాంచల్ - ఉత్తరాఖండ్

ఉత్తరాంచల్ నుండి ఉత్తరాఖండ్ గా పేరు మార్చారు. 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు మార్పు బిల్లును ఆమోదం తెలపడంతో ఉత్తరాంచల్ కాస్త ఉత్తరాఖండ్ గా పేరు మార్చబడింది.

';

యునైటైడ్ ప్రావిన్స్ - ఉత్తర ప్రదేశ్

స్వాతంత్య్రం అనంతరం 1950లో రాంపూర్, బెనరాస్ మరియు టెహ్రీ - గర్వాల్ ప్రిన్స్ లీ స్టేట్స్ ను యునైడడ్ ప్రావిన్స్ స్టేట్స్ ను 1950లో ఉత్తర ప్రదేశ్ గా పేరు మార్చారు.

';

VIEW ALL

Read Next Story