Best Tourism Places: వర్షాకాలంలో వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు 5 అందమైన ప్రదేశాలు మీ కోసం

';

బెంగళూరు

కర్ణాటక రాజధాని బెంగళూరులో తిరిగేందుకు అందమైన ప్రదేశాలన్నాయి. గార్డెన్ సిటీగా పిల్చుకునే బెంగళూరులో కబ్బన్ పార్క్, ఇందిరా గాంధీ మ్యూజియం, లాల్ బాగ్ వంటివి ముఖ్యమైనవి.

';

కూర్గ్

కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతం చాలా అందమైంది. అందమైన జలపాతాలు, ట్రాకింగ్ స్పాట్, టిబెట్ మఠం, కింగ్ సిటీ గార్డెన్ ఇలా చాలానే ఉన్నాయి.

';

మైసూరు

కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం. మైసూర్ మహారాజా ప్యాలెస్ ఒక్కటి చాలు మంచి అనుభూతినిస్తుంది

';

హంపి

కర్ణాటకలోని హంపి నగరం ప్రముఖ చారిత్రాత్మక ప్రాంతం. ఇక్కడి ఆలయాలు, ఆర్కిటెక్చర్ అద్భుతమైంది

';

కాబిని

కర్టాటకలో అందమైన టూరిస్ట్ ప్యాలెస్. నేషనల్ పార్క్, పర్యాటకులకు చాలా ప్రసిద్ధి చెందింది

';

గోకర్ణ

కర్ణాటకలోని గోకర్ణ చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇదొక బెస్ట్ ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడి బీచ్ , తీర్ధ క్షేత్రం చాలా ఫేమస్

';

నాగర్ హోల్

కర్ణాటకలోని నాగర్ హోల్‌లో అందమైన ప్రాంతం ఇది. ఇక్కడి రామేశ్వరం మందిరం, నాగర్ హోల్ జాతీయ ఉద్యానవనం చాలా ప్రముఖమైనవి

';

VIEW ALL

Read Next Story